Weather Update. A yellow alert has been issued for Jayashankar Bhupalpally, Kumram Bheem Asifabad, Mahabubabad and many places in Mancherial with gusty winds of 30 to 40 kilometers per hour. An orange alert has been issued for Khammam district, warning of heavy rains.
జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాలలోని చాలాచోట్లు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిస్తాయని ఆరెంజ్ అలెర్ట్ తో హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా ఏపీ, ఒడిశా, తెలంగాణ వైపు కదిలే అవకాశముందని, దీని ప్రభావంతో ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవొచ్చని పేర్కొంది. మరోవైపు రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది.
#weatherupdate
#rains
#telangana

Also Read

ఒక్క వర్షానికే వణికిన వరంగల్.. వరదనీళ్ళలో చిక్కుకున్న రెండు ఆర్టీసీబస్సులు, ప్రయాణికుల భయాందోళన! :: https://telugu.oneindia.com/news/telangana/warangal-trembles-with-just-one-rain-two-rtc-buses-stuck-in-floodwaters-under-bridge-panic-among-450911.html?ref=DMDesc

పెరిగిన ఉక్కపోత, మళ్లీ అల్పపీడనం - ఇక ఈ జిల్లాల్లో కుండపోత..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/a-fresh-low-pressure-area-is-likely-to-form-over-north-bay-of-bengal-on-13th-450761.html?ref=DMDesc

ముంచుకొస్తున్న మరో ముప్పు, మళ్లీ కుండపోత - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-predicts-two-low-depressions-to-form-over-bay-of-bengal-in-next-week-449829.html?ref=DMDesc